NE NEWS SERVICE
AMARAVATI, APRIL 12
Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy has given instructions to the authorities to distribute 3 masks to every individul in the state on Sunday.
The instructions were given by the Chief Minister during the review meeting held here on Sunday.
As per the order of the CM, the authorities will distribute 16-crore masks to 5.30 crore people and then expedite the third survey, sources in the Chief Minister’s office said.
కోవిడ్ నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేయాలని సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 12, 2020
The officials told the Chief Minister that 1.43 crore were mapped during the third survey out of 1.47 crore people. During the survey, 32,349 people were referred to medical examination by field staff. The doctors were asked to carry out tests on 9,107 among them. Whereas, the Chief Minister is not ready to take any chance at these tough times and ordered the officials to conduct tests on all those referred by the field staff.
There should be special focus in the zones where COVID-19 is prevalent, said Chief Minister and sought details on the clusters, red zone, and hotspot areas in the state. He instructed the officials to prioritize high-risk patients such as senior citizens, BP, diabetic, and other diseased patients. Moreover, he ordered the officials to immediately provide high care medical facilities to the high-risk patients who have coronavirus symptoms.
To assess the level of virus infection in the state, the health department is going to conduct 45,000 tests across the state prioritizing the COVID-19 prevalent zones. The Chief Minister further ordered the officials to ensure fulfilling qualitative treatment and train every medical and paramedical personnel in the treatment of COVID-19.
Instructing the officials to ensure implementation of social distance everywhere, Chief Minister said that markings are mandatory at the supermarkets, shops, and Rythu Bazaars. The cluster and zones should be updated regularly based on the level of virus infection so that the virus infection can be restricted.
As of 9 am on Sunday, 417 positive COVID-19 are active in the state. Among the active cases, 13 are foreign returnees, 12 are infected from the foreign returnees, 199 are Markhaj returnees, 161 are those who came in contact with Markhaj returnees, and 32 cases are of those who returned from other states and other means.
Following is the Telugu version of Chief Minister’s review meeting held on Sunday
ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ
సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశాలు
హైరిస్కు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
సీఎం నివాసంలో జరిగిన సమీక్షా సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరు
రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం
మాస్క్‌ల వల్ల కొంత రక్షణ లభిస్తుంది: సీఎం శ్రీ వైయస్.జగన్
వీలైనంత త్వరగా వీటిని పంపిణీచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
32,349 మందిని వైద్యాధికారులకు రిఫర్‌చేసిన ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు
ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని నిర్ధారించిన మెడికల్ ఆఫీసర్స్
వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం
వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈపరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వెల్లడి
కోవిడ్ వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్న అధికారులు
వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం
వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన సీఎం
వీరిపట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి వైద్య సిబ్బందివరకూ చేరవేయాలని, ఉత్తమమైన, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్న సీఎం
భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టంచేసిన సీఎం
రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న సీఎం
ఎక్కడా కూడా జనం గమిగూడకుండా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం
మొత్తం నమోదైన కేసులు 417 (ఉదయం 9 గంటల వరకూ)
వీరిలో విదేశాలనుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు 13, వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12
ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్ కేసులు 199, వారిద్వారా సోకిన వారు 161
మిగిలిన పాజిటివ్‌కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల, వ్యాధి సోకిన వారు, వారిద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది ఉన్నారు.